vedangana
బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమల కందమూల కౌ ద్దాలికులైన నేమి? నిజదారసుతోదర పోషణార్థమై
బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్
కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతర సీమల కందమూల కౌ
ద్దాలికులైన నేమి? నిజదారసుతోదర పోషణార్థమై
welcome to the courtyard of literature